అవి
..........నిర్విఘ్న తేజో వలయాలు..
అవి
..........శీతల వాసంత సమీరాలు
అవి
..........ప్రేమామృత సెలయేటి పరవళ్ళు
అవి
..........సువిశాల నీలి గగనాలు
అవి
..........నా పుడమి తల్లి మట్టి వాసనలు
అవి ప్రకృతి పంచ భూతాలు....నీ నయనాలు..!!!
నిశ్సబ్ధ తరంగాల్లా కదిలిపోయే ఆలొచనలు ... ఓ సరికొత్త అధ్యాయానికి ప్రతీకలు...
No comments:
Post a Comment